హ్యాపీ ఫ్రెండ్షిప్ డే..!

బిగ్ బాస్ సాక్షిగా మొదలైన ఆ స్నేహం కౌశల్ లోని బోర్న్ లీడర్న్ బయటకు తీసింది నూతన్ నాయుడు లోని పాజిటివిటీని ప్రపంచానికి పరిచయం చేసింది ఇద్దరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు ఒకరికొకరు అండగా నిలబడ్డారు వివాదాల్లో, వినోదాల్లో ఇద్దరిది ఒకటే మాట ఒకరి దూకుడుకి ఒకరు కళ్లెం ఒకరి పోరాటానికి ఇంకొకరు అస్త్రం ఏ స్నేహానికైనా ఇంతకన్నా ఏం కావాలి? హౌస్ లో నుండి బయటకు వస్తూ స్నేహితుణ్ణి విజేతగా చూడాలి అనుకున్నాడు నూతన్ నాయుడు తన అభిమాన ఆర్మీతో ఆత్మీయుణ్ణి తిరిగి లోపలికే తెచ్చుకోగలిగాడు కౌశల్ ఇద్దరిదీ స్నేహాధర్మం ఇద్దరికీ స్నేహమే ధర్మం.

 

 

పోటీలు, స్పర్ధలు గెలుపులు, ఓటములు అన్నీ లైఫ్ లో భాగమే కానీ స్నేహమే జీవితం. ఆ స్నేహానికి అభిమానులం అయినందుకు గర్విస్తూ, ఆ ఫ్రెండ్స్ కి ఫ్యాన్స్ అయినందుకు ఆనందిస్తూ కౌశల్, నూతన్ నాయుడుల స్నేహానికి శుభాకాంక్షలు.

 

ఆ స్నేహం చిరకాలం వర్ధిల్లాలని సరికొత్త చరిత్ర లిఖించాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. మచ్చలేని ఆ స్నేహానికి మనం కూడా అండగా నిలుద్దాం. ప్రపంచాన్ని గెలుద్దాం…! Happy Friendship Day… Friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *